Breadcrumb

About Us Main Banner

About Us Page Scroller Navigation

మా కథనం

2018లో స్థాపించబడిన అర్కా , మా కస్టమర్లు తమ బిజినెస్ లను నిర్మించుకోవడానికి, విస్తరించడానికి మరియు వృద్ధి చెందడానికి అవసరమైన అనుకూలమైన, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఫినాన్షియల్ సొల్యూషన్స్ అందించాలనే ఏకైక ఉద్దేశ్యంతో సృష్టించబడింది.

కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ యొక్క అనుబంధ సంస్థగా, ఆవిష్కరణ, స్థితిస్థాపకత మరియు భారతదేశ ప్రగతి పట్ల ఉన్న లోతైన నిబద్ధతతో కూడిన 130 సంవత్సరాల వారసత్వం నుండి మేము బలాన్ని పొందుతాము. అర్కాలో, మేము చేసే ప్రతి పనిలో ప్రజలను మరియు వారి ప్రత్యేక అవసరాలను ప్రధానంగా ఉంచుతూ ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాము.

చాలా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్‌బిఎఫ్‍సిs) వలె కాకుండా, మా సొల్యూషన్స్ బిజినెస్ కు నిజంగా అవసరమైన వాటికి అనుగుణంగా రూపొందించబడతాయి. మేము మా కస్టమర్‌లతో బలమైన బంధాలను ఏర్పరచుకుంటాము, వారి సవాళ్లను అర్థం చేసుకుంటాము మరియు వారు అభివృద్ధి చెందడానికి సహాయపడే సొల్యూషన్స్ రూపొందిస్తాము. పటిష్టమైన, సాటిలేని నైపుణ్యం మరియు మా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న జ్ఞానంతో, మేము కస్టమర్-సెంట్రిక్ (కస్టమర్ ఆధారిత), ప్రాసెస్-డ్రివెన్ మరియు భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉన్న చురుకైన ఎన్‌బిఎఫ్‍సిని నిర్మించాము.

ఆర్బి‍ఐ-లైసెన్స్ పొందిన ఎన్‌బిఎఫ్‍సిగా, దీర్ఘకాలిక రుణాల కోసం క్రిసిల్ నుండి AA రేటింగ్ మరియు స్వల్పకాలిక రుణాల కోసం A1(+) రేటింగ్‌ను కలిగి ఉన్నాము. మేము భారతదేశ వృద్ధి కథనానికి మద్దతు ఇవ్వడానికి బలమైన స్థితిలో ఉన్నాము. మార్చి 2025 నాటికి, మేము ₹7,256 కోట్ల అసెట్లు నిర్వహిస్తున్నాము, ఇందులో రిటైల్ ఏయుఎం 64% కంటే ఎక్కువగా ఉంది. 20.8% సిఆర్ఎఆర్ తో (రెగ్యులేటరి అవసరాల కంటే చాలా ఎక్కువ), అర్కా తగినంత మూలధనాన్ని కలిగి ఉంది మరియు భవిష్యత్తులో కూడా సురక్షితంగా ఉంటుంది.

నేడు, భారతదేశం అంతటా 100+ కంటే ఎక్కువ బ్రాంచ్‌లతో, బిజినెస్ లు మరియు సంఘాలు వృద్ధి చెందడానికి మరియు విజయం సాధించడంలో సహాయపడటానికి మేము గర్వంగా భాగస్వామిగా ఉన్నాము.

Our Story

మా విజన్

​​​​​సానుభూతి మరియు చురుకుదనంతో మా కస్టమర్ల వృద్ధిని శక్తివంతం చేయడం మరియు వారి ఆకాంక్షలను నెరవేర్చడం.​​​

మా మిషన్

​​​​​నిజమైన ప్రభావాన్ని చూపే మరియు కస్టమర్ అనుభవాలను మెరుగుపరిచే టెక్నాలజీతో కూడిన, వినూత్నమైన మరియు అనుకూలీకరించిన ఫైనాన్షియల్ సొల్యూషన్స్ అందించడం.​​​ 

మా విలువలు

అర్కాలో, మా విలువలు ప్రతి నిర్ణయాన్ని, ప్రతి సొల్యూషన్ ని మరియు ప్రతి కస్టమర్ సంబంధాన్ని నడిపిస్తాయి:

Responsibility

వ్యవస్థాపక ఆలోచనా విధానం

బాధ్యత తీసుకోండి, యజమానిలా వ్యవహరించండి మరియు దీర్ఘకాలికంగా ఆలోచించండి.​​​ 

Responsibility

ఆడంబరం కంటే పట్టుదల మిన్న

పైపై గుర్తింపు కంటే స్థితిస్థాపకత, కృషి మరియు పట్టుదలను గౌరవించండి.​​​ 

Responsibility

ప్రతి వాగ్దానానికి ఆచరణే ఆధారం

కేవలం ఉద్దేశ్యాలను మాత్రమే కాకుండా, ఫలితాలను అందించడం ద్వారా కట్టుబాట్లను గౌరవించండి.​​​ 

Responsibility

వ్యూహానికి ఆచరణ తోడు

వ్యూహాన్ని అమలుతో అనుసంధానించండి, డేటా మరియు ప్రణాళికలు నిజమైన ప్రభావంగా మారేలా చూడండి.​​​

Responsibility

నిష్కపటమైన సంస్కృతి

ప్రతి స్థాయిలో బహిరంగంగా, నిజాయితీగా మరియు పారదర్శకంగా కమ్యూనికేట్ చేయండి.​​​

Responsibility

గాఢంగా సేవ చేయండి, తెలివిగా రుణం ఇవ్వండి

ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి సానుభూతి మరియు బాధ్యత మధ్య సమతుల్యతను పాటించండి.

​​​​​అర్కాను ఎందుకు ఎంచుకోవాలి?

అర్కాలో, మా బలం గణాంకాలలో ఉంది- కానీ మా నిజమైన విజయం మా కస్టమర్ల నమ్మకంలో ఉంది.​​​

1,00,000+
సంతృప్తి చెందిన కస్టమర్లు​​​.
8,000 కోట్లు
మేనేజ్మెంట్ లో ఉన్న అసెట్స్ (ఏయుఎం).​​​
100+
దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచ్‌లు.
1500+
అంకితభావం గల ఉద్యోగులు.​​​

​​​​​అర్కాలో, విజయం దేశంలోని ప్రతి మూలకు చేరుకోవాలని మేము నమ్ముతాము. అందుకే మా కస్టమర్ల కెరీర్ ప్రయాణంలో వారికి తోడ్పడే ఉత్పత్తులను మేము అందిస్తున్నాము. మా కస్టమర్లు అభివృద్ధి చెందే చోట మేము ఉండేలా బ్రాంచ్‌ల నెట్‌వర్క్‌ను నిర్మిస్తున్నాము. మాకు, మా గణాంకాలు కేవలం మా ప్రభావాన్ని మాత్రమే కాకుండా, మా కస్టమర్లతో కలిసి వృద్ధి చెందాలనే మా నిబద్ధతను కూడా చూపుతాయి.​​​

అవార్డులు

అన్నీ చూడండి

Asset Publisher

ఎంటర్‌ప్రైజింగ్ లెండింగ్ ప్లాట్‌ఫారం ఆఫ్ ది ఇయర్
బెస్ట్ అనలిటిక్స్ డ్రివెన్ ప్రాజెక్ట్ (లెండింగ్ ఫైనాన్స్ కంపెనీ)
క్లౌడ్ చాంపియన్ అవార్డ్
ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆఫ్ ది ఇయర్
రైజింగ్ ఎన్బీఎఫ్సీ ఆఫ్ ది ఇయర్
బెస్ట్ ప్రోడక్ట్ ఇన్నోవేటర్ ఎన్బీఎఫ్సీ ఆఫ్ ది ఇయర్
ఇన్నోవేటివ్ యూజ్ ఆఫ్ ఎఐ (లెండింగ్ బిజినెస్)

బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్

అన్నీ చూడండి

Asset Publisher

నాసర్ ముంజీ

నాసర్ ముంజీ

​​​​ఛైర్మన్, ఇండిపెండెంట్ డైరెక్టర్​​​

సమ్రాట్ గుప్తా

సమ్రాట్ గుప్తా

మేనేజింగ్ డైరెక్టర్

గౌరీ కిర్లోస్కర్

గౌరీ కిర్లోస్కర్

నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​​​

యోగేష్ కపూర్

యోగేష్ కపూర్

​​​​​​​ఇండిపెండెంట్ డైరెక్టర్​​​

హోషాంగ్  సీనోర్

హోషాంగ్ సీనోర్

​​​​​​​ఇండిపెండెంట్ డైరెక్టర్​​​

రాహుల్  భగత్

రాహుల్ భగత్

​​​​​​​ఇండిపెండెంట్ డైరెక్టర్​​​

​​​​​శ్రీకుమార్ విజయశేఖరన్

​​​​​శ్రీకుమార్ విజయశేఖరన్

ఇండిపెండెంట్ డైరెక్టర్​​​

లీడర్‌షిప్ టీమ్

అన్నీ చూడండి

Asset Publisher

సమ్రాట్ గుప్తా

సమ్రాట్ గుప్తా

మేనేజింగ్ డైరెక్టర్

ఆనంద్ బ్యాంగ్

ఆనంద్ బ్యాంగ్

చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్

రిద్ధి గంగర్

రిద్ధి గంగర్

చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్

అతీత్ షా

అతీత్ షా

చీఫ్ రిస్క్ ఆఫీసర్

నీలోయ్ మజుందార్

నీలోయ్ మజుందార్

చీఫ్ డిజిటల్ & మార్కెటింగ్ ఆఫీసర్

అభిక్ సిన్హా

అభిక్ సిన్హా

చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్

పర్మీందర్ ముల్తానీ

పర్మీందర్ ముల్తానీ

చీఫ్ బిజినెస్ ఆఫీసర్ - సెక్యూర్డ్ రిటైల్ లెండింగ్

రోహిత్ సర్దా

రోహిత్ సర్దా

చీఫ్ బిజినెస్ ఆఫీసర్ - ఎస్ఎంఈ లెండింగ్

దీపేష్ రథ్

దీపేష్ రథ్

చీఫ్ బిజినెస్ ఆఫీసర్ – హోల్‌సేల్ లెండింగ్ & సిండికేషన్