Nasser Munjee

అతీత్ షా

చీఫ్ రిస్క్ ఆఫీసర్

అతీత్ షా చీఫ్ రిస్క్ ఆఫీసర్, ఇక్కడ అతను ఎస్ఎంఈ మరియు రిటైల్ అసెట్స్ కు క్రెడిట్, మార్కెట్ మరియు ఆపరేషన్ రిస్క్‌లను కవర్ చేసే ఎంటర్‌ప్రైజ్ రిస్క్‌లను నిర్వహిస్తారు. అతని ప్రధాన విధుల్లో పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్, ముందస్తు హెచ్చరిక సంకేతాలను అమలు చేయడం మరియు పాలసీ మరియు ప్రాసెస్ మేనేజ్‌మెంట్ పర్యవేక్షించడం వంటివి ఉన్నాయి.

దాదాపు రెండు దశాబ్దాల గొప్ప అనుభవంతో, అతీత్ షా బిఎఫ్‌ఎస్‌ఐ రంగంలో రిస్క్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ డెవలప్‌మెంట్, క్లయింట్ సర్వీసింగ్, మరియు ప్రాడక్ట్ మరియు పాలసీ ముసాయిదా వంటి రంగాలలో తన నైపుణ్యాన్ని అందిస్తున్నారు. ఈ రంగంలో అతని నైపుణ్యం హౌసింగ్ మరియు మొర్టగేజ్స్, ఎస్ఎంఈ లెండింగ్స్, ఎన్‌బిఎఫ్‌సి ఫండింగ్, ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్, ద్విచక్ర వాహనాలు, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మరియు పర్సనల్ లోన్స్ వంటి రిటైల్ అసెట్ ప్రోడక్ట్స్ కు విస్తరించింది.

అతీత్ షా  గతంలో బార్క్లేస్ బ్యాంక్, ఇండియాబుల్స్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, సిటీబ్యాంక్ మరియు జెఎం ఫైనాన్షియల్ వంటి ప్రసిద్ధ సంస్థలలో కీలక పదవులు నిర్వహించారు. ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ మరియు వెలింగ్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుండి ఫైనాన్స్ లో ఎంబీఏ పట్టా పొందిన కంపెనీ సెక్రటరీ.

వెనక్కి వెళ్ళండి